ఇంటి ఇల్లాలా ? పని+మని+షి యా!?

                                           అమ్మ ప్రేమ కు ఖరీదు కట్టే షరాబులెవ్వరురా

విన్నారా!ఈ శుభవార్త! కేంద్ర ప్రభుత్వం వారు ఇంటి ఇల్లాళ్లకు పనిమనిషి హొదాను కట్టబెట్టబోతుంది.ఇకనుంచి ఇంటాయన సంపాదనలొనుంచి 20% ఇంటి ఇల్లాలుకు అమే చెసే ఇంటి పనికి జీతంగ ఇవ్వాలంట.ఓ సారీ సారీ దానిని జీతం అనకుండా గౌరవ వేతనమో మరేదో అంటారంట!యెంత మంచి ఆలొచన వచ్చిందండి మన సర్కారుకు.ప్రజలు అడుగుతున్న ఎన్నో డిమాండ్లను పట్టిచ్చుకోకుండా ఎవరూ అడగని ఈ వరాన్ని భారత స్త్రీలకు ఇవ్వాలని ఎందుకు అనిపించింధో? దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో త్వరలొనే తెలుస్తుంది.నిత్యావసర సరుకుల దరలు అదుపులొ పెట్టలేని సర్కారుకు ప్రజల ఇంటి విషయాలలొ కలగచేసుకునే నైతిక అర్హత ఉందా? ఆలొచించండి.

        సరే అవన్నీ రాజకీయ యెత్తుగడలు అనుకున్నా, వారి స్వార్దం కోసం బారతీయుల కాపురాల్లొ ఎందుకు లేనిపోని చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు? మరి 20% ఇల్లాలుకు ఇచ్చివేసి 80% సంపాదన ఏమైన చేసుకొవచ్చా? దానిమీద ఇల్లాలుకు అదికారం ఉండదా? మరి ఇంట్లొ పిల్లల సంగతేమిటి? వాళ్లేమి పాపం చేసారు? ఒహో వాళ్లకి ఓటు హక్కు లేదు కదూ! మర్చేపొయాను.లేకపోతే వాళ్ల పర్సంటేజ్ డిక్లేర్ అయ్యెది.పాపం పిల్లలు ప్చ్!

ఐనా  నాకొక డౌటు. బారతీయ(హిందు) ఇల్లాలు అంటే "కార్యీసు దాసి,కరణేసు మంత్రి,బోజ్యేసు మాతా,శయనేసు రంబా" అని గదా!. మరి ఈ నాలుగు పనుల్లో దాసీ పనికే ఖరీదు కట్టిన సర్కార్ వారు మిగతా మూడు పనులకు ఎంత ఇవ్వాలొ సెలవివ్వలేదు.అసలు యజమానత్వానికి, నౌకరీకి తేడా తెలియని వాళ్లు మన సర్కారులొ ఉండటం మన స్వయం క్రుతాపరాదం.ఇంటి ఇల్లాలు ఆంటె పనిమనిషి కాదు. యజమానురాలు. ఆమేకి పర్సంటేజ్లు కాదు సంపాదనంతా ఆమేకే ఇవ్వాలి. అమే చేతుల మీదుగానె సంసార రధం నడపాలి. అటువంటి సమర్దత అమే కల్గి ఉండాలి.అటువంటి కుటుంబ వ్యవస్త కావాలి. అంతే కాని బార్య భర్తల మద్య తంపులు పెట్టే ఇటువంటి ఆలొచనలు ఎంత మాత్రం మంచివి కావు.  

Comments

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన