ప్రియురాలు "బొడ్డుని" సైన్స్ ద్రుష్టితో చూస్తారా? సోషల్ ద్రుష్టి తో చూస్తారా?

                                                               



                                               నెను నిన్న ఒక పెపర్లో చూశాను, మనిషి బొడ్డు కొన్ని వేల సూక్ష్మ జీవుల స్తావరమ్ అని.అది చూసాక నాకొకటి అనిపించింది  పాపం ఇన్నాల్లు మన "రాఘవేంద్రరావు" గారు  ఈ "ట్రేడ్ మార్క్" తొనే కుర్ర కారుని ఉర్రూతలూగించారు కదా! కేవలం ఆ స్పాట్ చూసే స్పందించే ప్రియుల పరిస్తితి ఏమిటి?

ఇదంతా నాకెందుకు అంటే నా టపాలకు అప్పుడప్పుడు సైన్స్ జ్ణానులు అడ్డం తగిలి ఎప్పూడూ "సైన్స్ నే చెప్పుము" అని ప్రబోదిస్తుంటారు.నాకొక చిన్న డౌట్ ఏమిటంటే సైన్స్ జ్ణానులు, ప్రియురాల బొడ్డుని సైన్స్ ద్రుష్టితో చూస్తారా? సోషల్ ద్రుష్టి తో చూస్తారా?అని.ఇక్కడ కూడ సైన్స్ అంటె వారు నమ్మని బగవంతుడే వారిని కాపాడాలి.
        మనిషికి బౌతిక ద్రుష్టి ఉండటం ఎంత ముఖ్యమో, ఆద్యాత్మిక బావనలు కూడ అంతే ముఖ్యమని నా నిశ్చితాభిప్రాయం. "నీకంటూ దేవుడు లేక పోతే ఒక దేవుడిని స్రుష్టించు కోవడం మంచిది".ఒక మోటార్ వాహనానికి పెట్రోలు,కందెన ఆయిల్ రెండు ఎలా అవసరమో అలాగే బౌతిక ఆనందం.అద్యాత్మిక ఆనందం రెండూ అవసరమని నాఆబిప్రాయం.కేవలం ఇందనమ్ మాత్రమె అయితే ఇంజన్ కాలిపోతుంది.కందెన ఎక్కువైనా బండి నడవదు. ఇదే సూత్రం మనిషికి వర్తిస్తుంది. అసలు మన మెదడు నిర్మాణం లో,ఆ విదమయిన ఏర్పాటు ఉంది.మన మెదడు లో ఎడమ బాగం తార్కిక జ్ణానం కి, కుడి బాగం  ఉద్వేగ, ఆలౌకిక   బావనలకు స్పందిస్తుంది. కాబట్టి ప్రక్రుతే ఆ విదంగా రెంటి అవసరాన్ని కల్పించినఫ్ఫుడు ఏ ఒక్క దాన్నో పట్టుకుని అదే సర్వసం అనటం అర్థ రహితం. మన జీవితంలో జరిగే అన్ని విషయాలకు సైన్స్ సమాదానమ్ చెప్ప లేదు.అది కనుగొని చెప్పే దాక మనిషి ఉండాలంటే ఆశాంతి మాత్రమే మిగులుద్ది.కాబట్టి తెలియని దానిని దేవుడు లేక విది అనే బావన మనిషిని త్రుప్తి పరుస్తుంది.

    అందుకె "ఏ ఒక్కట్టి కనుగొంటే అన్నింటిని కనుగొన్నాట్టు అవుతుందో", అది కనుగొనబడే వరకు "దేవుడు" అనే బావన ఉంటుంది, ఉండాలి కూడా.ఆ తర్వాత,ఆ ఆంతిమ సత్యమే "దేవుడు"అవుతుంది.అటు సైన్స్ కనుగొనాలని తాపత్రయపడేది దాని కోసమే." రుజువైన విషయాల వరకు మతాలన్ని, నిన్నటి సైన్స్, నేటి సైన్స్ రేపటి మతం అవుతుంది.".అలా కా గలిగే శక్తి హిందూ మతానికుంది.సైంటిస్టులకు తెలిసిన అన్ని విషయాలు ప్రజలకు నేరుగా తెలియాల్సిన అవసరం లేదు.ఎందుకంటే పైన చెప్పిన ఉదాహరణలో మాదిరిగా లౌకిక ఆనందం కోల్పోతారు. కొత్త, కొత్త విషయాలను కూడా సాంప్రాదాయంగా మారిస్తే సరిపోతుంది మన వెనుకటి వాళ్లు చేసింది అదే పద్దతి.అందుకే నేటి సైన్స్ రేపటి మతం అవుతుందనేది.

 అందుకె ప్రఖ్యాత 'ఆద్యాత్మిక' కం 'శాస్త్రవేత్త' "అయిన్ స్టీన్" చెప్పినట్లు" మతమూ,.సైన్స్ ఒకే వ్రుక్షానికి ఉన్న వేర్వేరు కొమ్మలు".కొత్తగా పుట్టే కొమ్మ సైన్స్ అయితే పాత కొమ్మె మతం.
        (Republished post. OPD 18 .11.12).

Comments





  1. బొడ్డూడని కుర్రతనము
    విడ్డూ రమ్మీ విశాల విశ్వ జిలేబీ !
    బొడ్డును దాటగ తెలిసెను
    ఒడ్డులు లేనిది అనాది ఓన్మాలు యనన్ !

    ReplyDelete
  2. దర్శకేంద్రుడు -- బొడ్డు- వెనుక దాగిన సైన్సు..?

    మనవు గారు బొడ్డు గురించి వో టపా రాసారు..అది చదివిన తరువాత వ్యాసుల వారి వాయుపురాణ౦లోని బొడ్డు అంశాలు గుర్తుకువచ్చిన దరిమిలా ఈ చిన్ని వివరణ..వారన్నట్టు లౌకిక ఆనందం కోల్పోవడం నిజమే అందులో సందేహం లేదు..కానీ ఇక్కడ రాస్తున్న విషయాలు కేవలం చదువరులు తెలుసుకోవడానికి మాత్రమే అని గ్రహించగలరు...

    స్త్రీల లోని రజస్సు లేదా శోణితము లేదా ఆర్తవము అగ్ని రూపం.దీనికి నాభి మూలస్థానము.ఇది పిత్హ ప్రవ్రుత్హి కలిగిన ప్రదేశము.నాభి అంటే బొడ్డు ను ప్రజాపతి స్థానం[బ్రంహ]గా వాయుపురాణం పేర్కొన్నది.మనకి బయటకు కనిపించే బొడ్డు కోస్ట్ట బాహ్యము కాగా ,లోపలి వైపున ఉన్నదీ కోస్ట్టాంతరం అని అంటారు.ఈ కోస్ట్టాంతరం లో అగ్ని దేవుడు ఉంటాడు.వ్యాన వాయువుకి నాభి నివాసం .తల్లి నుంచి ముఖ్యమైన ఆహార-రక్తాలనూ,బిడ్డ నుంచి విసర్జకాలను కోస్త్తాంతరపు నాభి [దీనినే జరాయువు అని వైద్య భాషలో ప్లసెంటా అని పిలుస్తారు....]

    బాలింతలు బొడ్డు ను సదా చీరేతో మూసి ఉంచాలి..బాలింతలు కాని వారు నాభి కి అంటే బొడ్డు కి వాయు ప్రసారం అంటే కొంచం గాలి తగిలేలా ఉంచుకోవాలి..బాలింత దేహంలో అధికమైన ఉష్ణోగ్రత ఉండదు కనుక లోపల ఉన్న వేడి బయటకు పోకుండా బొడ్డును చేరేతో కప్పి ఉంచదమో లేక నడుముకి గుడ్డ కట్టుకోవడమో చేయడం చూస్తాము..ఇక మిగిలిన స్త్రీల విషయంలో వారి దేహలో ఉత్పత్హి అయ్యే వేడి బాహ్యుకోస్టం ద్వారా బయటకి వ్యాపన క్రియ ద్వారా పంపివేయబడుతున్డాలి కనుక నాభి ని పూర్తిగా దుస్తులతో మూసి వేయరాదు..

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన