కసితో కాటేస్తున్న "వీరభోగినులు","వసంత రాయుళ్లు"

 
      

 ’తా చెడ్డ కోతి, వనమెల్లా చెరిచిందంటా! ఇది కేవలం కోతికి మాత్రమే కాదు, ఆ కోతి నుండి పరిణామం చెందాడు అంటున్న మనిషికి వర్తిస్తుంది.అందుకేనేమో ఈ మద్య ఒక నమ్మలేని నిజాన్ని వినాల్సి వచ్చింది. ఏమిటంటే,బాబు గారేమో "స్వర్ణాంద్ర ప్రదేశ్" తెస్తానని హామి ఇస్తే, "రెడ్డి" గారేమో "హరితాంద్ర ప్రదేశ్" తెస్తానని హామి ఇచ్చారు. కాని మన దురద్రుష్టం  ఆ రెండూ రాలేదు కాని "ఎయిడ్సాంద్రప్రదేశ్" మాత్రం అయిపోయింది మన రాష్ట్రం.

  బారత దేశంలో మనదే అగ్రస్తానంలో ఉన్నది అంట.కాబట్టి మన వాళ్ళు ఆ విషయంలో మంచి దిట్టలే అని మురిసిపోవచ్చు. వెనుకటి కాలంలో పనీ, పాటా లేకుండా "పైలా పచ్చీసుగా" తిరిగే రసికాగ్రేసరులను,"వసంత రాయుళ్లు" అనే వారట. అలాగే వేశ్యా వ్రుత్తిని స్వీకరించిన వారిని "భొగం సాని"  అనే వారట. ప్రతి శుభ కార్యం లో "భోగం మేళం" తప్పనిసరిగా ఉండేదట!ఇదంతా ఎందుకు అంటే ఈ నాడు మన రాష్ట్రాన్ని ఊపేస్తున్న ఈ ఎయిడ్స్ మహమ్మారికి కారణం "వీర బోగినులు" మరియు "వసంత రాయుళ్లే కారణం. హద్దూ, పద్దూ  లేని అనైతిక జీవితమే ఈ అనర్దానికి మూలం.

  ఇక పోతే నేను విన్న ఆ నిజం ఏమిటంతే, ఈ ఎయిడ్స్ వైరస్  అనేది మనిషి వంట్లోకి ప్రవేశించాక, వారి,వారి, రోగ నిరోదక శక్తిననుసరించి సవత్సర కాలం నుంది పదేళ్ల వరకు జీవించవచ్చట. అయితే ఒక సారి ఈ వ్యాది సోకిందన్న తర్వాత వారి దగరకు ఎవరూ వెళ్లరు. ముఖ్యంగా సెక్స్ విషయంలో సంసారం కూడ బందే. బార్యా బర్తలలో ఎవరికి ఈ వ్యాది ఉన్నా రెండవారికి రావడానికే అవకాశం ఎక్కువ. ఒక సారి వ్యాది సోకిన "వేశ్యా వ్రుత్తి" దారులు, తమకు ఈవ్యాది ఉందని బయటపడరు. అలాగే పెళ్లికానివారి పరిస్తితి అదే. కాని వారిలో కామ వాంచ అదికంగానే ఉంటుందట. అలాగే తమకు వచ్చిన వ్యాది పట్ల కోపాన్ని వారు సమాజం పట్ల ద్వేషంగా మార్చుకోవచ్చు. అందుకే ఇతరులకు ఆ వ్యాది గురించి చెప్పకుండా సాద్యమైనంత ఎక్కువగా ఇతరులను సెక్స్ కు ప్రేరేపిస్తూ, వారిని ఈ వ్యాది బారిన పడేటట్లు చేస్తున్నారట. ఈ కారణం వల్లనే మన రాష్ట్రం లో అనూహ్యంగా ఈ వ్యాది ప్రబలిపోయింది.


  పల్లెలు, పట్నాలు అనె తేడా లేకుండా ప్రతి చోటా ఇది వీర విహారం చేస్తుంది. ప్రతి గ్రామం లో దీని బారిన పడి చనిపోయే వారి సంక్య తక్కువేమికాదు.కోందరు ఈ వ్యాది బరిన పడ్డామని తెలిసి, అత్మ హత్యలు చేసుకుంటున్నారు. అవన్ని ఆత్మ హత్యలుగా చెపుతున్నప్పటికి, ఏయిడ్స్ హత్యలే. ముఖ్యంగా కుర్ర కారు దీని వలన నాశనమవుతుంది.దీని ప్రబావం రానున్న  పది,ఇరవై యేళ్లలో మన రాష్ట్ర అర్థిక సామాజిక పరిస్తితుల మీద ఉంటుంది. దీనిని పక్కా ప్రణాలికతో నియంత్రించకపోతే పలితం అందరం అనుభవించక తప్పదు. కసి పట్టిన ఈ "వీరబోగినులు" వసంతరాయుళ్ళ" మీద ప్రబుత్వం ఒక కన్నేసి అమాయక ప్రజలను జాగ్రుత పరచాల్సిన అవసరం ఎంతయినా ఉంది. రెడ్ లైట్ యేరియాలను, సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి నష్ట నివారణ  చర్యలు చేపాట్టాలి.   అవసరమయితే "వైద్య అత్యవసర పరిస్తితి" ప్రకటించి, ఇంటింటికి "వైద్య దళాలను" పంపి, ప్రతి వారిని పరిక్షించి, సరైన రెపోర్టులు మరియు అవసరమయిన వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది. పూర్తిగా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న పలితం ఉండదు.    
                                      ( Republished post, OPD:18/12.2012)                                                                                   

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన