"అమానత్" కు "జమానత్" ఇవ్వని 2012 కు అనందంగా గుడ్ బై !


                                                                    
2012    సంవత్సరం చివరిలో మనకు విషాదాన్ని మిగిల్చి పోయింది. నిజానికి అమానత్ విష్హయం లో వెల్లువెత్తిన యువత నిరసన చూశి ఎంతో సంతోష పడ్డాను. ఈ దేశానికి ఇక మంచి రోజులు రానున్నాయ అని ఆశ పడటం కూడ జరిగింది. ఈ సందర్బంగా దేశ యువత నూతన సంవత్సర వేడుకలు జరుపరాదని తీర్మానిస్తారేమో అనుకున్నాను. కాని అలా జరుగలేదు. ప్రతి నూతన సంవత్సారానికి స్వాగతం పలికినట్లే, బ్రహ్మాండంగా స్వాగతం పలికారు.

  ఇలా యెందుకు చేశారా అని కాసెపు ఆలోచిస్తే ఒక విషయం స్పురణకు వచ్చింది. మన "యూత్" ఈ సంవత్సరం కొత్త సంవత్సరం వస్తున్నందుకు సంబరపడలేదు. అమానత్ మాన ప్రాణాలకు జమానత్(పూచీ) ఇవ్వని సంవత్సారాణ్ణి సాగనంపుతున్నందుకు సంతోషంతో పండుగ చేసుకన్నారు అని.అమ్మయా! నా మనసు ఇప్పటికి కుదుట పడింది. మనోళ్లు ఆరంభ శూరులు కాదని ఆనందించాను.

  ఇక పోతే మా బ్లాగు గురించి. మా బ్లాగు సెప్టెంబెర్2012 మొదలు పెట్టాము. ఈ నాటికి45000  వీక్షణలు తో పాటు వ్యాక్యానాలు పొందగలిగింది. ఇది మాకు సంతోషం కలిగించె విషయమే. మా బ్లాగు ప్రవర్దమానానికి తోడ్పడిన వీక్షకులకు, సద్విమర్శకులకు,మిత్రులకు మరొక్క మారు దన్యవాదాలు తెలుపుతూ, మీ అభిమానాన్ని 2013 సంవత్సరంలో కూడ ఆశిస్తూ......   మీ "మనవు"

2012   సంవత్సరం లో కొన్ని పాపులర్  పోస్టుల లింక్ లు క్రింద ఇవ్వబడినవి.ఆసక్తి గలవారు చూడవచ్చు.
http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.html

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_14.html

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_10.html

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_7.html

ఇతర పాపులర్ పోష్టుల కోసం బ్లాగుని చూడగలరు

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన