"తొక్కినోళ్లు బాగున్నారు! తొక్కించ్కున్న వాళ్లు బాగున్నారు. మద్యలో వారికి పుట్టింది మాయ రోగం"అట!

ఈ సామెత  నేను పెట్టిన ఒక టపాకు స్పందిస్తూ వచ్చిన కామెంట్.(నేను కొంచం మార్పు చేసాను). ఈ సామెత వెనకున్న స్టోరీ తెలిసికోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చెయ్యాల్సిందే!http://ssmanavu.blogspot.in/2013/01/blog-post.html

Comments

  1. ఏదైనా మనకి నచ్చితే అంతా బాగున్నట్లే అన్న చందాన మన తెలుగు టీవీలు, జన విజ్ఞానాలు, సైన్సు పెద్దలు ఉన్నారు. ఈ బాబా గోలేమిటో నాకు తెలియదు కానీ, ఇంతకన్నా ఉదయాన్నే టీవీలో వచ్చే స్వాస్థత సభల గురించి ఎవరూ ఎందుకు నోరు మెదపరు? మొఖాన చెయ్య పెట్టి తొయ్యగానే[ఆడ, మొగ తేడాలేదు]వారు మూర్చ వచ్చినట్లుగా పడిపోవటం జరుగుతుంది. క్రింద కూర్చొని చూస్తున్న వారు తెగ కన్నీళ్ళు పెట్టుకొని మానసికంగా లోపం ఉన్న వారుగా తయారవుతున్నారు. ఈ విధంగా మానసిక లోపాన్ని బొధిస్తున్న, రక్షణ పేరుతో భయాన్ని ప్రచారం చేస్తున్న వారి మీద ఇప్పటి వరకూ ఒక్కరు కూడా కన్నెత్తి అయినా చూడ లేదు. జన విజ్ఞాన వేదిక వారు కానీ, సైన్సు ప్రముఖులు కానీ ఒక్క సారైనా అక్కడికి పోయి ఇది తప్పని చెప్పే పని చెయ్యలేదు. టివీల్లో హిందువుల పండగలప్పుడు చెసే పచాయితీలు వీరి విషయంలో కనపడదు. వీరు కేవలం హిందువులని మాత్రమే ఉద్దరించటానికి కంకణం కట్టుకొన్నారా? మిగిలినవారిని ఉద్దరించేవారు లేరా? ఆంతర్యమేమిటో? మూర్ఖత్వంలో కూడా సామరస్యమా? లేక సామరస్యంలో మూర్ఖత్వమా?

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన