రాజకీయ పార్టీ నాయకుడికి రాముడి "చంక" ఎందుకు?


                                                                      

 ఇది నేను కొంత అవేశంగా ప్రశ్నిస్తున్నట్లు ఉన్నా, పూర్తీగా సహేతుకం అనుకుంటున్నాను. అసలే నీవు హీందూ మతస్తుడివి కావు. ఇతర మతస్తుడివి. నీకొక రాజకియ పార్టీ ఏడ్చింది. అది నీవు ఉంటున్న నగరం తో పాటు చుట్టు ప్రక్కల పట్టణాల్లో కొంతమంది నీ పార్టీ వాళ్లు ఉంటే ఉండవచ్చు. నీ మతస్తులకే నీ పార్టీ అంటే పడని వాళ్లు చాల మంది ఉన్నారు. మరి నీ పార్టీ లో కూడ మా మతస్తులు ఉన్నారేమో నాకు తెలియదు. మొన్న నీ మీద హత్యా ప్రయత్నం జరిగి నీవు చావు బ్రతుకుల మద్య ఉంటె "అయ్యో ఒక యువ యం యల్ .ఏ ముస్లిమ్ ల తరపున గట్టిగా తన గళమ్ వినిపించె వాడికి ఇలా జరిగిందే అని  ఎంతో బాద పడ్దాం.నీకు బాగుండాలని మనస్పూర్తీగా కోరుకున్నాం. నీవు ఉన్నది హిందువులు అదికంగా ఉండే రాష్ట్రమని తెలుసు. ఈ రాష్ట్రంలో ఎంతో మంది పేద హిందువులతో పాటు, పేద ముస్లిమ్ లు ఉన్నారని అందరికి తెలుసు. నీ తెలివి తేటలు , విజ్ణానమ్ ఆ పేద ముస్లిమ్ ప్రజల కొరకు వినియోగించే బదులు ఇలా చవక బారు రాజకియాలు చేస్తావా?

  నీ కెంత దైర్యం ఉంటే ఒక మెజార్టీ మతస్తులు దైవం గా పూజించె వ్యక్తి మీద అవాకులు చవాకులు పేలుతావు? నీకొక్క చాన్స్ ఇస్తె ఈ దేశం లోని హిందువుల అంతు చూసేస్తావా? ఈ మాట నువు ఆరాదించే పాకిస్తాన్ లొ ఎవరైనా "హిందూ" వ్యక్తి, అని బ్రతికి బట్ట కట్ట గలడా? మనది సెక్యులర్ దేశం అయినంత మాత్రానా ఇతర మత విశ్వాసాలను కించ పరిచె అదికారం నీకెవరు ఇచ్చారు? నీ మీద నాలుగు చోట్ల కాదు ప్రతి పొలిస్ స్టేషన్లో కేస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడు తెలుస్తుంది హిందూ మనోబావాలు ఎలాగుంటాయో!

  మేము అమ్మలా పూజించే ఆవును  తింటున్నాను అని నోరు కొవ్విన మాటలు అంటావా? "హలాల్ చెయ్యని చేపలు ఎలా తింటున్నావని ఏనాడైనా ఎవరైనా అడిగారా నిన్ను? ఎదుటి వారి మత విశ్వాసాలలో తప్పులు వెతకడం  మగతనం అనుకుంటే నీ విశ్వాసాలలొ కోటి తప్పులు వెతకగల మగతనం హిందువులకు ఉందని తెలిసుకో.

  చివరగా నీవు అన్నది ఒకటే కరెక్ట్. ఈ దేశం  మాదే కాదు మీది కూడ. ఇక్కడ మాకు ఎంత హక్కుందో మీకు అంతే హక్కుంది. కాని ’కసబ్" ని ’మోడి" ని ఒకే గాటన కడితే నీవు పాకిస్తాన్ తరపున పని చెసే ఏజంట్ విఅని అనుమానించాల్సి ఉంటుంది. ఈ దేశం లో పుట్టిన హిందువైనా సరె, పరాయి దేశానికి అనుకూలంగా మన దేశ ఆసక్తులకు వ్యతిరెకంగా మాట్లాడితె అది దేశ ద్రోహమె అవుతుంది. ఇక నీవు మాట్లాడితే ఎమవుతుందో ఆలోచించుకో. ప్రజా నాయకుడు అనె వారు ఎలా ఉండాలో ఇంకా నీకు తెలియనందుకు నిన్ను నీ మతస్తులే అసహ్యహించుకుంటున్నారని నీవు గ్రహిస్తే మంచిది.

  అయినా నీవు రాజకియ పార్టీ నాయకుడివి. నీకు మా రాముడి గురీంచి ఎందుకు . అనవసరంగా ఒకరి జోలికి వచ్చే వారిని మా బాషలో ఒక వాక్యమ్ తో ప్రశ్నిస్తాం. కాని సంస్కారం అడ్డు వచ్చి పూర్తి వాక్యం ప్రచురించటలేదు. అర్థం చేసుకో. నీకు ఒక వేళా మొన్న మీవాళ్ళు దాడి చేసిన కేసులో మెదడు గనుక దెబ్బ తిందేమో?  పిచ్చి ఎక్కితే ఎర్రగడ్డకి వెళ్లాలి కాని,వేరే మతం జోలి ఎందుకు?(పై వాక్యాలు అన్ని ఇటీ వల హీందూ మత విశ్వాశాలను కించపరచినా ఒక రాజకియ నాయకుడి నుద్దేశించి అడిగిన ప్రశ్నలు  మాత్రమే. అన్యదాకాదు)          

Comments


  1. మనువు గారు, మీకు "సంకల్ప సిద్ది" అనే వరం ఉందా ఏమిటీ? మీరు టపా పెట్టిన రెండు గంటల్లోనె, హీందూ అద్యాత్మిక గురువులు అక్బరుద్దిన్ ఒవైసి పైనా ప్రతి పొలిస్ స్టేషన్ లో కేసులు పెట్టాలని హిందూ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇప్పుడే భక్తి టి.వి. వారు నిర్వహించిన "హైందవ శంఖారావం" లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ శపదం చేశారు. ఇది శుభ పరిణామం.

    ReplyDelete
    Replies
    1. అలా అని ఎందుకు అనుకోవాలి. హిందువులదంతా ఒకటే మనస్త్వత్వం.శాంతి ప్రియత్వం.అందరిలొను మన దేవుళ్లని దూషించిన వారి పట్ల కోపం ఉంటుంది. కాని ఎవరి పాపానా వారే పోతారులే అనే ద్రుక్పదాన్ని ఇతరులు అలుసుగా తీసుకుంటున్నారు. అందుకే అక్బరుద్దిన్ లాంటివారు మనల్ని అసమర్దులు అనుకుంటున్నారు.అందరిలో ఉండే బావానే నేను వెల్లడించాను. అందరికి సంకల్పం ఉంటుంది. అది సిద్దించాలంటే మానవ ప్రయత్నం తో పాటు దేవుని ఆశీస్సులు తోడవాలి. మనం ప్రయత్నం చెయ్యకుండా భగవంతుని ఆశీస్సులు కోరడం సరి కాదు.నేను నా స్తాయిలో నా దర్మం నెరవేరుస్తున్నాను. అంతకు మించి ఏమి లేదు.

      Delete
  2. దేశంలో ముస్లిముల జనాభా శాతం పాతిక శాతమని చిన్న ఒవైసీగారు నొక్కి వక్కాణించారు. మరి పాతిక శాతం ఉన్న మతం మైనారిటీ ఎలా అయిందబ్బా... ఇది కాస్త హిందువులు లెక్క పెట్టాల్సిన లెక్కలానే ఉందే...

    పూర్ణప్రజ్ఞాభారతి
    pragnabhrathy.blogspot.in

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన